Rental problem

Dear Sir, నా పేరు ANIL, నేను అనంతపురం జిల్లా Kamalanagar - 515001 ఏరియాలో 2016-జులై-15th న Shop Rent కి తీసుకున్నాను, 3 years కి అగ్రిమెంట్ చేసుకున్నాము, 2019-జులై-15th కి 3years complete అవుతుంది, Shop కాలిచేయాలంటే 3months before ఓనర్ కి inform చేయాలంటున్నారు, నేను 45days before చెప్పాను shop కాలిచేస్తాను అని .. ఇప్పుడు నా business complete గా down అయిపోయింది, rent pay చేసే పరిస్థితుల్లో కూడా లేను, ఇప్పుడు Shop owner వాళ్ళు 3months Rent అమౌంట్ pay చేయమంటున్నారు.. నాకు ఇప్పుడు ఏమిచేయలో అర్ధం కావట్లేదు,,, దయచేసి మీరు ఏదైనా సలహా ఇవ్వండి..