గ్రామం లో ఉన్న రెండు గృహాల మధ్య చట్ట ప్రకారం ఖాళీ స్థలం గురించి
నమస్కారం సర్! నేను ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు ను కట్టుకున్నాను . ప్రహరీగోడ నిర్మించుకోవడానికి ప్రక్క గృహం వారిని అడిగాను కానీ వారు కట్టనివ్వడం లేదు . మా పక్క గృహానికి. నేను నిర్మించిన గృహానికి మధ్య 6.5feet స్థలం ఉంది. ఇది దారి కాదు.ఇద్దరి మధ్య సందు. చట్టం ప్రకారం ఎన్ని feet ల లో కట్టుకోవచ్చు.6.5feet లో నాకు ఎంత హక్కు ఉంటుంది సర్?Govt go ఏమన్నా ఉందా సర్ ? నేను ప్రహరీ గోడ ఎన్ని feet ల లో కట్టుకోవడానికి అవకాశం ఉంది సర్? .దయచేసి తెలుపగలరు