House occupied
మా బాబాయి ఒకరు మాకు ఇల్లు అమ్మే చేసారు అది మా అమ్మ పేరు తో ఉంది మరియు ఆ భూమి ఇందిరా అమ్మ కాలనీలో రిజిస్ట్రేషన్ లేదు అన్ని కూడా 100 రూపాయల స్టాంప్ లో ఇంటిని కొనుగోలు చేసాము. అధి ఎప్పటికే 3 మంది సభ్యులు అమ్మి, కొనుగోలు చేసారు మరియు మాకు ఎప్పుడూ గత మేమూ కొనుగోలు చేసాము అన్నీ లింక్ చేసిన పత్రాలు అన్నీ మా దెగ్గర ఉన్నాయ్ ఇయ్యితే ఎప్పుడు మా బాబాయి మా అమ్మ సంతకం Forjari chesi nadhi అని లాక్ బ్రేక్ చేసి వాలా తాళం వేసుకున్నారు అక్కడ పోలీస్ వాలు కూడా ఏంచేయలేదు . ఎప్పుడు నేను నా ఆస్తి యాలాల కోర్టు ద్వారా పొందగలను . దయచేసి సమాధానం చెప్పండి .