ఆస్తి పంపకం

నమస్కారం నా పేరు విజయభాస్కర్ రెడ్డి మా తాతగారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ ఎవరి భాగాలు వాళ్ళు పంచుకున్నారు మా మా తాత గారికి ఒక భాగం వచ్చింది అయితే మా తాత గారికి నలుగురు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్ల అయినటువంటి పెద్దమ్మాయి తనకి 13 సంవత్సరాల వయసులోనే వేరే అతని తీసుకొని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసేసుకొని వెళ్ళిపోయింది ఆమెకి గానీ ఆమె తల్లిదండ్రులకు కానీ గత 60 సంవత్సరాల కింద సంబంధం లేదు ఆమె రావడం గానీ పోవడం గాని తల్లిదండ్రులతో మాట్లాడటం గాని ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు మా తాతగారు ఇంట్లో చిన్న కొడుకు మైనర్ గా ఉన్నప్పుడే క్యాన్సర్ తో చనిపోయాడు తర్వాత కూతురికి వివాహం చేశారు ఆ తర్వాత ఉన్న ఒక కుమారుడికి కూడా వివాహం చాలా ఘనంగా చేశారు దురదృష్టవశాత్తు ఆ కుమారుడికి క్యాన్సర్ ఎటాక్ అవడంతో అతని భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది కుమారుడికి పెళ్లి అయిన వెంటనే మా తాతగారు ఆయన ఆస్తిలోని భాగాన్ని కుమారుడికి పనిచేశారు అయితే కుమారుడు చనిపోతున్నారని తెలిసి తిరిగి ఆస్తిని తర్వాత తల్లి తండ్రికి కలిపి తన మరణానంతరం అవి నా తల్లిదండ్రులకు చెందాలి అని రాసిచ్చాడు రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా లాయర్ సమక్షంలో అయితే ఆయన చనిపోతూ రాసిచ్చిన ఆస్తి మాత్రమే ఉంది మా తాత గారి ఆస్తి అంతా ఆయన చేసిన అప్పులకి హాస్పిటల్ ఖర్చులకి ఆయన అన్నిటికి అన్ని మా తాతగారు ఆస్తి మొత్తాన్ని అమ్ముకున్నారు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్తి ఆయన కుమారుడి ఆస్తి అయితే మా తాతగారు కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఇరువురే ఉండేవాళ్ళు తర్వాత వాళ్ల కూతురు కుమారుడి దగ్గర ఉంటున్నాను వారికి సంబంధించిన అన్ని మనవడే చూసుకున్నాడు 2015 సంవత్సరంలో మా తాతగారు కాలం చేశారు తర్వాత ఆయన యొక్క ఆస్తిని మా నాయనమ్మ గారు మార్చుకున్నారు మా నాయనమ్మ గారు కూడా నన్ను చూస్తుందట నా మనవడే కాబట్టి అతనికి నా ఆస్తి మొత్తాన్ని ఇస్తున్నాను అని చెప్పి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసింత ఏడు సంవత్సరములు తర్వాత చనిపోయారు ఆమె చనిపోయిన తరువాత మొదట ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి కూతురు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి కూతురు వాళ్ళిద్దరూ చనిపోయారు కాబట్టి ఇద్దరు కూతుర్లు బ్రతికే ఉన్నాం కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆస్తిలో నాకు కూడా భాగం ఉంది అని చెప్పి బాగా పంపిణీలు చేయమని ఎమ్మార్వో గారి దగ్గర ఆర్డిఓ ల దగ్గర అర్జీ పెట్టుకోవడం జరిగింది అయితే ఆర్డిఓ గారు ఆమెకి ఈ ఆస్తిలో ఐదవ వాటా వస్తుంది కానీ మేము పంపకం చేయలేము మీరు సివిల్ కోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి ఆ ఆస్తి మొత్తాన్ని డిస్ప్యూట్లో ఉంచవలసిందిగా కోరుతున్నామని ఆర్డర్ ఇచ్చారు అయితే మేము ఇప్పుడు ఆమెకి ఆ ఆస్తిలో ఎంతవరకు హక్కు ఉంటుంది దీని తర్వాత మేము ఎలా ముందుకు వెళ్లాలి సలహా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము దీనిలో ఆమె మమ్మల్ని సివిల్ మ్యాటర్ నుంచి పోలీసుల దగ్గర క్రిమినల్ గా కూడా కేసు నమోదు చేసింది ఫోర్జరీ చేశారు అని చెప్పి మీరు మాకు ఎలాగైనా సహాయం చేయగలరు చాలా ఇబ్బంది పడుతున్నాను ధన్యవాదములు